ఈ మద్య చిరు తనయుడి సిని అరంగెట్రం అదిరిపొయిందట,టి.వి లొ చెబుతున్నారు(చంపుతున్నారు) మరి
చిరుత - చిరంజీవి తనయుడు
ఈ క్రమంలొ ఆల్రడీ బుక్ అయిన మరికొన్ని సినిమాల పేర్లు.
ఉడుత - వెంకటేష్ తనయుడు
పిడుత - పవన్ కల్యాణ్ తనయుడు
మిడుత - మహెష్ తనయుడు
బుడుత - బాలక్రిష్ణ తనయుడు
ఇన్కా బుక్ అయిన సినిమాల పేర్లు.
నల్లి
పిల్లి
బల్లి
ఊసరవెల్లి
Sunday, September 30, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment